మంగళవారం కేసముద్రం మండల నారాయణపురం గ్రామం రేకుల తండాకు చెందిన బానోత్ సైదులు సన్నాఫ్ హేమల తనకు సర్వే నంబరు 117 బై 16 గల సర్వే నంబర్లు సుమారు మూడు ఎకరాల భూమి ఉన్నది. ఇట్టి భూమిని 2018 నూతన పట్టాదారు పాసు బుక్కు ఇచ్చినారు. కానీ ధరణి వచ్చిన తరువాత ఆ భూమిని ఫారెస్ట్ ల్యాండ్ గ చేసారు.అధికారులు కరుణించి మా భూమిని మాకు ఇప్పించగలరు అని బానోత్ సైదులు వేడుకుంటున్నారు.