మహబూబాబాద్ లోని పాఖల్ కొత్తగుడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా స్టూడెంట్ కౌన్సిలర్ మహేష్ మరియు సుజాత పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా రాయాలి.. చదివింది ఎలా గుర్తుంచుకోవాలి.. టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో మంగళవారం క్లుప్తంగా వివరించారు. అలాగే విద్యార్థులకు తమ గోల్స్ ఎలా సాధించాలో ఫ్యూచర్ ప్లాన్ ముందే ప్రిపేర్ చేసుకోవాలని వివరించారు.