పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో ముఖ్య మంత్రి సహాయనిధి కోసం కటికే భారతిబాయి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైనా ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును పార్టీ కార్యకర్తల ద్వారా లబ్ధిదారులకు డీసీసీ మెంబర్ పీ. నర్సింహా రావు, పార్టీ కార్యాకర్తలు కలిసి లబ్ధిదారునికి గురువారం అందించడం జరిగింది. పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ తోడ్పడుతుందని కార్యకర్తలు తెలిపారు.