వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం ను దేశంలోనే తక్కువ పొల్యూషన్ ఉన్న 11 వ ప్రాంతం గా - టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సోమవారం వెల్లడించింది. పచ్చని అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉన్న పరిగి ప్రాంతం దేశంలోనే కాలుష్యం లేని ప్రాంతంగా 11వ స్థానంలో నిలిచింది. ఇది పరిగి ప్రాంత ప్రజలకు గర్వకారణంగా ఇలాంటి ప్రాంతాన్ని మంచి భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేస్తాం అని ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు.