సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

6039பார்த்தது
సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా గుర్తుతెలియని ఓ వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్‌ రూమ్‌కు సందేశం వచ్చింది. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే.. నటుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాబా సిద్ధిఖీ హ‌త్య త‌ర్వాత బిష్ణోయ్ గ్యాంగ్‌తో స‌ల్మాన్‌ వైరానికి ముగింపు ప‌ల‌కాల‌ని, ఇందుకోసం రూ.5కోట్లు ఇవ్వాలని, లేదంటే సిద్ధిఖీకి ప‌ట్టిన గ‌తి నీకూ పడుతుందంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி