పంజాబ్ కింగ్స్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టులో స్టార్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కగిసో రబాడలను వదిలి పెట్టింది. కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుంది. అలాగే హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్ ను మెగా వేలంలోకి వదిలేసింది.
శశాంక్ సింగ్: 5.5 కోట్లు,
ప్రభసిమ్రాన్ సింగ్: 4 కోట్లు