రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి ఆదివారం అనారోగ్యం తో హైదరాబాద్ లో కన్ను మూసారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని సన్ని హిత వర్గాలు వెల్లడించాయి ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు అనాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.