కోదాడ: ఆర్టికల్ 325 ద్వారా ఓటు హక్కు

69பார்த்தது
కోదాడ: ఆర్టికల్ 325 ద్వారా ఓటు హక్కు
ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని కోదాడ తహసీల్దార్ వాజిద్ అలీ అన్నారు. గురువారం కోదాడ కిట్స్ కళాశాలలో నిర్వహించిన ఓటర్ అవగాహన సదస్సులో మాట్లాడారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదాలు లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగ ఆర్టికల్ 325 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ అనిల్ కుమార్, అధ్యాపకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி