నడిగూడెం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కేశగాని సతీష్ డిజె సౌండ్ శబ్దానికి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా మృతుని కుటుంబాన్ని ఆదుకునేందుకు బిజెపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో 10, 000 ఆర్థిక సహాయంను సోమవారం వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో సిరిపురం బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.