101వ మంగళవారం అన్నప్రసాద వితరణ

65பார்த்தது
101వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ బ్రహ్మం గారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 101వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 350 మంది భక్తులకు నెలవారీ దాతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, ముత్తినేని సైదేశ్వరరావు, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி