విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన రుసుముల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు సోమగాని నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్నగర్ ఆర్డీఓ
వి శ్రీనివాసులు కు శనివారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 12. 50 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వికలాంగుల ఉపకార వేతనాలు గత మూడేళ్లుగా రూ. 4, 500/- కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.