హుజూర్‌నగర్ : సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

55பார்த்தது
హుజూర్‌నగర్ : సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట పట్టణంలో నవంబర్ 29న సీపీఎం పార్టీ 3వ జిల్లా మహాసభ, నవంబర్ 30 డిసెంబర్ 1 తేదీల్లో ప్రతినిధుల మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీలం శ్రీను అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ లో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తురక వీరయ్య, శీల వెంకన్న, తిరపయ్య, బత్తిని అక్కమ్మ, సేలం సావిత్రి, కాలంగి మిన్నమ్మ, దాసరి సుభద్ర పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி