టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు.. 52 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆమెను చూస్తే కుర్రాళ్లు థియేటర్స్‌లు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేవాళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా టబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా టబు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిందని.. ఆమె కంటే వయసులో చిన్నవాడితో ప్రేమలో ఉన్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి.