వేములవాడ: రంగుల విద్యుత్ దీపాలతో రాజన్న ఆలయం

68பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం బుధవారం రాత్రి రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కార్తీక మాసం, దీపావళి పర్వదినాల నేపథ్యంలో ప్రత్యేక ఆకర్షణగా ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

தொடர்புடைய செய்தி