సిరిసిల్ల: నిబంధనల ప్రకారం పీఎం విశ్వకర్మ అందించాలి

78பார்த்தது
సిరిసిల్ల: నిబంధనల ప్రకారం పీఎం విశ్వకర్మ అందించాలి
అర్హులకు నిబంధనల ప్రకారం పీఎం విశ్వకర్మ అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. పీఎం విశ్వకర్మపై సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని అన్ని మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో వివరాలు తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி