మేడిపల్లి: ఆపన్న హస్తం కోసం చదువుల తల్లి ఎదురుచూపు
మేడిపల్లి మండలం కాసారంకి చెందిన న్యాత నర్సయ్య-రాదాల కూతురు న్యాత అక్షయ చిన్ననాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చురుగ్గా చదువుతుంది. బీఎస్సీ నర్సింగ్ లో సీటు సాధించుకుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన ఇబ్బంది పడుతోంది. విద్యార్థిని కోసం ఆర్థిక సహాయం చేసేవారు 9121349332 కు ఫోన్ పే ద్వారా గాని, నేరుగా గాని సహాయం చేయాలని కోరారు.