ముంబైలోనే రోహిత్ శర్మ

61பார்த்தது
ముంబైలోనే రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ అదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. రోహిత్‌ను ముంబై రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక జస్‌ప్రీత్ బుమ్రాను రూ.18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్‌కు రూ.16.35 కోట్లు, హార్దిక్ పాండ్యను రూ.16.35 కోట్లకు, తిలక్ వర్మను రూ.8 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, విష్ణు వినోద్‌లను వదులుకుంది.

தொடர்புடைய செய்தி