పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

81பார்த்தது
పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
బోయినపల్లి మండల కేంద్రం చెందిన గుంటి విశ్వక్ నందన్ 4 అనే బాలుడిని పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తీసుకువెళ్లారు. గుంటి శ్రీనివాస్ మానస ల కుమారుడు విశ్వక్ నందన్ బుధవారం ఇంటి ముందట ఉండగా ఒకసారి పిచ్చి ఒక దాడి చేసి దవడ కొరకడంతో తీవ్ర గాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కొరకు హుట హుటిన కరీంనగర్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி