సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా 'కోహీనూర్'

79பார்த்தது
సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా 'కోహీనూర్'
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ 'కోహీనూర్' పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. శనివారం దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో సిద్ధూ గెటప్ ఆకట్టుకుంటోంది. అయితే పోస్టర్ పై పార్ట్-1 అని ఉండటంతో ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.