తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇందుర్తి శాఖలో జీరో ఖాతా మేళా

436பார்த்தது
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇందుర్తి శాఖలో జీరో ఖాతా మేళా
హుస్నాబాద్ నియోజక వర్గం చిగురుమామిడి మండలం పెందుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజు నిర్వహించిన గ్రామసభ సర్పంచ్ అంద స్వరూప స్వామి అధ్యక్షతన నిర్వహించగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇందుర్తి శాఖ బ్రాంచి శాఖాధికారి ఆశిష్ గోల్, అకౌంటెంట్ ఆలేటి రమేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు అంత కంటే పైబడిన వయసు కల్గి ఉండి ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతా లేని వారు ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలను తెరుచుకోవాలని అన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி