హుస్నాబాద్ పట్టణానికి చెందిన మెస్ అసోసియేషన్ జిల్లా కమిటి సభ్యులు సురుకొంటి లక్ష్మీరెడ్డి(అన్నపూర్ణమ్మా) బర్త రామచంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం వారి కుటుంబ సభ్యులను బారత రాష్ట్ర సమితి పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకులు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు పరామర్శించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.