దుబ్బాక: ఎడిట్ ఆప్షన్ లేనందున ప్రతి ఫారం జాగ్రత్తగా నమోదు చేయాలి

73பார்த்தது
దుబ్బాక: ఎడిట్ ఆప్షన్ లేనందున ప్రతి ఫారం జాగ్రత్తగా నమోదు చేయాలి
దుబ్బాక సమీకృత కార్యాలయంలో అబ్దుల్ హమీద్, అదనపు కలెక్టర్ రెవెన్యూ, డేటా ఎంట్రీ ఆపరేటర్ లతో సమావేశం గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా దుబ్బాకలో జరుతున్న సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే యొక్క ఫారములను వెబ్ సైట్ లో ఏ విధముగా నమోదు చేయాలో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నమోదులో ఎడిట్ ఆప్షన్ లేనందున ప్రతి ఫారం చాలా జాగ్రత్తగా నమోదు చేయవలసిందిగా తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி