విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల రుణం తీర్చలేమని నైపుణ్య ఆర్గనైజేషన్ అధ్యక్షులు పశువుల రమేష్ అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా వచ్చిన శారదకు నైపుణ్య ఆర్గనైజేషన్ యువజన విభాగం అధ్యక్షుడు పసులకాడి రమేశ్ ఆధ్వర్యంలో శాలువాతో గత 15 సంవత్సరాల క్రితం నాకు (వృక్షశాస్త్రం) బోధించిన మెడం తిరిగి మా కళాశాలకే ప్రిన్సిపాల్ గా రావడం చాలా సంతోషం వ్యక్తం చేశారు.