దుబ్బాక: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

62பார்த்தது
దుబ్బాక: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ రైతులు అపోహలను నమ్మొద్దని, ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు కూడా జవాబుదారీగా ఉండాలని, కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி