సిద్దిపేట: సత్వర న్యాయం అందేలా కృషి చేయాలి

68பார்த்தது
సిద్దిపేట: సత్వర న్యాయం అందేలా కృషి చేయాలి
సిద్దిపేట జిల్లా కోర్టులో అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన రఫియొద్దీన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పూజల హరికృష్ణ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వానికి మరియూ కక్షీదారులకు వారధిగా ఉండి సత్వర న్యాయం అందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி