ప్రేమకు అర్థం చెప్పిన శ్రుతి హాసన్‌!

64பார்த்தது
ప్రేమకు అర్థం చెప్పిన శ్రుతి హాసన్‌!
హీరోయిన్ శ్రుతి హాసన్‌ తాజాగా ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆమె ‘ప్రేమ’కు అర్థం చెబుతూ.. అది ఒక అద్భుతమైన భావన అని తెలిపింది. మన జీవితాల్ని నడిపించేది ప్రేమేనని.. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని ప్రేమించాలని సూచించింది. ఇక ఈ అమ్మడు ఇటీవలే తన ప్రియుడు శాంతను హజారికతో బ్రేకప్‌ అయిన సంగతి తెలిసిందే.