జహీరాబాద్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి పరమర్శ

64பார்த்தது
జహీరాబాద్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి పరమర్శ
జహీరాబాద్ పట్టణంలోని సన్ రోయ్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మోమిన్ మహిళకు చెందిన షాకీర్ వస్తాద్ ని మంగళవారం టిజి ఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా చూడాలని డాక్టర్లతో అన్నారు. వారితో పాటు మొహమ్మద్ మజహార్, బిజీ సందీప్, అక్రమ్, మొహమ్మద్ సమీ, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி