సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

81பார்த்தது
సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు
సంగారెడ్డి జిల్లాలో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி