నారాయణఖేడ్‌: సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ

58பார்த்தது
నారాయణఖేడ్‌: సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన దురగ్య ఎం. లక్ష్మి ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది ఎంఐఎం పటేల్‌ను ఖేడ్ ఎంఐఎం పార్టీ కార్యాలయంలో కలిసి తమ సమస్యలను మంగళవారం వివరించారు. సమస్యలను తెలుసుకున్న మోహీద్ పటేల్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రాంత ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాపక్షంగా ఎంఐఎం పార్టీ నిలుస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி