నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం ముకుందనాయక్ తాండలో మంగళవారం గ్రామంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేని ఎంపీడీఓ సత్తయ్య పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటివరకు రెండు ఎన్నుమరేషన్ బ్లాక్‌లకు కలిపి 61 సర్వే ఫామ్స్ ఇచ్చాము. 61 కుటుంబాలను సర్వే చేయడం జరిగింది. తదనంతరం తాండలోని పాఠశాలను ఎంపీడీఓ సత్తయ్య సందర్శించడం జరిగింది.