నారాయణఖేడ్: మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ

75பார்த்தது
నారాయణఖేడ్: మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ
నారాయణఖేడ్ మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అమ్రానాయక్ మనుమరాలు చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతూ ఖేడ్ పట్టణంలోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని గుఱ్ఱపు మచ్చేందర్ తెలుసుకొని మంగళవారం ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య స్థితిని గూర్చి డాక్టర్లను అడిగి తెలుసుని వారిని పరామర్శించారు.

தொடர்புடைய செய்தி