ఖేడ్ లో ఘనంగా లలితా వైభవం కార్యక్రమంలో ఎమ్మెల్యే

70பார்த்தது
ఖేడ్ లో ఘనంగా లలితా వైభవం కార్యక్రమంలో ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ఉండాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం నారాయణఖేడ్ లోని మా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన లలితా వైభవం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇంతటి పెద్ద కార్యక్రమం నారాయణఖేడ్ లో నిర్వహించడం పట్ల నిర్వాహకులకు అభినందించారు. గరికపాటి నరసింహారావు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி