కంగ్టి: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ

75பார்த்தது
కంగ్టి: వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ
రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని మాజీ ఎంపీపీ పండరి నాయక్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ పండరి నాయక్, మహిళా సమైక్య అధ్యక్షురాలు మహానందతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆ ధైర్య పడవద్దు అని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி