నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

75பார்த்தது
నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు www. navodaya. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 16వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி