మున్నిపల్లి: బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

84பார்த்தது
మున్నిపల్లి: బాలికలకు చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి
బాలికలకు వారికి ఉన్న చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు అన్నారు. మున్నిపల్లి మండలం తాటిపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. గృహహింస, బాల్య వివాహ నిరోధ, పోస్కో, వరకట్న నిషేధ చట్టాలపై అవగాహన ఉండాలని చెప్పారు. సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி