జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఒప్పంద ప్రాతిపదికన 82 మైనింగ్ మేట్, బ్లాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పదో తరగతి, ఇంటర్‌తో పాటు, ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్, పని అనుభవం అవసరం. వయసు 35 ఏళ్లకు మించకూడదు. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ 30-11-2024. ఇతర వివరాలకు వెబ్సైట్ https://ucil.gov.in/ను సంప్రదించగలరు.