విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం మన రాజ్యాంగం: షాద్‌నగర్ ఎమ్మెల్యే

52பார்த்தது
విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం మన రాజ్యాంగం: షాద్‌నగర్ ఎమ్మెల్యే
ఓ విప్లవత్మకమైన లిఖిత గ్రంథం భారత రాజ్యాంగం అని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథమని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி