తెలంగాణ సౌజన్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలో హయత్ నగర్ సుధీర్ ఫౌండేషన్ కు చెందిన పి సుబ్బు అనే విద్యార్ధి రంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించి అండర్ 18 లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పథకం సాధించినట్లు శుక్రవారం సుధీర్ ఫౌండేషన్ డైరెక్టర్ రాజీవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ లో ప్రత్యేకమైన అథ్లెటిక్స్ కోచ్ ని హైయర్ చేసుకుని స్పెషల్ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.