కలెక్టర్ పై దాడిలో రాజకీయ కుట్ర: టీజీవో ప్రెసిడెంట్

54பார்த்தது
కలెక్టర్ పై దాడిలో రాజకీయ కుట్ర: టీజీవో ప్రెసిడెంట్
TG: కలెక్టర్ పై జరిగిన దాడిని బ్లాక్ డేగా చూడాలని.. ఫార్మా సిటీ కోసం అభిప్రాయసేకరణ జరుగుతుంటే దాడి చేయడం బాధాకరం అని టీజీవో ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాస రావు అన్నారు. కలెక్టర్ నుండి కింది స్థాయి ప్రభుత్వ సిబ్బంది వరకు అందరిపై దాడిచేశారు. బండలతో, కర్రలతో, చెప్పులతో దాడి చేశారు. అలాగే కులగణనపై కూడా కొందరు నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ దాడిలో ఏదో రాజకీయ కుట్ర కోణం ఉంద‌ని ఆయ‌న అనుమానించారు.
Job Suitcase

Jobs near you