భారత ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) వివిధ విభాగాల్లో 640 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/ BTech చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. అలాగే, చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇవాళ్టి నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు Coal India MT Recruitment ను సంప్రదించాలి.