ముధోల్: బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

66பார்த்தது
బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని ముధోల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విలాస్ గాదేవార్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విద్యుత్తు నియంత్రణ మండలి తిరస్కరించడం బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు. రూ. 18 వేల కోట్ల భారం ప్రజలపై పడకుండా ఆపగలిగిందని మిఠాయిలు పంచుకొని అంబరాలు జరుపుకొన్నారు.

தொடர்புடைய செய்தி