ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు

80பார்த்தது
ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గాంధీకి నివాళులు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్లగొండలో బుధవారం గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. టి యు ఎఫ్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్కే ముస్తాఫా, తోట నరసింహాచారి, వల్కి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி