నల్గొండ: బీసీల హక్కుల పరిరక్షణకే బీసీ కమిషన్

84பார்த்தது
నల్గొండ: బీసీల హక్కుల పరిరక్షణకే బీసీ కమిషన్
సమాజంలో వెనకబడిన బలహీనవర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనుకబాటుతనం, వారికి కల్పించాల్సిన అవకాశాలు తదితర అంశాలపై అధ్యయనం నిమిత్తం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయావరణలోని ఉదయాదిత్య భవన్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி