నల్గొండ: లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలి

60பார்த்தது
నల్గొండ: లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలి
ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షిస్తూ జిల్లా అధికారులతో ధాన్యం కొనుగోలు, పత్తి కోనుగోళ్ళను వేగవంతం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி