నల్గొండ: సన్న ధాన్యానికి తక్షణమే చెల్లింపులు చేయాలి

58பார்த்தது
నల్గొండ: సన్న ధాన్యానికి తక్షణమే చెల్లింపులు చేయాలి
రైస్ మిల్లర్లు రైతుల నుండి కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి తక్షణమే చెల్లింపులు చేయాలని నల్గొండ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం అయిన తన చాంబర్ లో 2023- 24 ఖరీఫ్, రబీ సిఎంఆర్ చెల్లింపు, ఈ వానకాలం ధాన్యం కొనుగోలు పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1629 మెట్రిక్ టన్నులు రావలసి ఉందని, ఈ నెలాఖరులోపు తక్కిన సిఎంఆర్ ను పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி