నల్గొండ: భీమా చెక్కు అందజేసిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారులు

68பார்த்தது
నల్గొండ: భీమా చెక్కు అందజేసిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారులు
నల్గొండ జిల్లా పానగల్ గ్రామానికి చెందిన ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారుడు గుండగోనీ సాయికుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం నామినీ అయిన అతని తండ్రి గుండెలోని రాజుకు 5 లక్షల రూపాయల భీమా చెక్కును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఆధికారులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி