నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేతేపల్లి, రామన్నపేట మండలాలకు చెందిన లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి (సీఎంఆర్ఎఫ్) రూ. 60 లక్షల చెక్కులను శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.