నాంపల్లి: శ్రీశ్రీశ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు

77பார்த்தது
నాంపల్లి: శ్రీశ్రీశ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు
నాంపల్లి మండలం తుంగపాటి గౌరారంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 9 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి జె. జయరామయ్య పేర్కొన్నారు. 9న ఆదివారం రాత్రి 10గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, 12న ఉదయం 6గంటలకు రథోత్సవం జరుగునని తెలిపారు. రథోత్సవ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విచ్చేయుచున్నారు అన్నారు.

தொடர்புடைய செய்தி