మునుగోడు: స్వామివారి కల్యాణానికి పుస్తె, మట్టెలు అందజేత

76பார்த்தது
మునుగోడు: స్వామివారి కల్యాణానికి పుస్తె, మట్టెలు అందజేత
నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ ఉమా నాగ లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి స్వామివారి కళ్యాణం మహోత్సవానికి పుస్తె మెట్టలు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు గురువారం స్వామి వారి ఆలయ సన్నిధిలో శాలువా , షీల్డ్ తో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி