మెదక్: ప్రోటోకాల్ ఉల్లంఘించారు

78பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రాయరావు చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతరెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘించరాని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మంగళవారం అన్నారు.

தொடர்புடைய செய்தி